Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి

విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ చేసిన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ మన భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 29 (జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాచర్ల గుండారం గ్రామ సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ అన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలను...

Read Full Article

Share with friends