రైతన్నలు అందరూ సహకరించాలి.. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి
సూపర్ ఎల్‌నినోతో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తోంది ఓదెల మండలంలో ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు మన భారత్, పెద్దపల్లి ప్రతినిధి: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. భూగర్భ...