Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు..

నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్ష హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు అభినందనలు తెలియజేసి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. రవాణా శాఖలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో రవాణా శాఖకు ప్రత్యేక ప్రాధాన్యం...

Read Full Article

Share with friends