Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా నర్సంపేట అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మన భారత్, నర్సంపేట, అక్టోబర్ 29: నియోజకవర్గ ప్రజలందరూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్సీ ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించేందుకు తొలిసారిగా నర్సంపేటకు వచ్చిన ఆయనకు...

Read Full Article

Share with friends