Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్‌నినో ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన

సాంస్కృతిక సారథి కళాకారుల సేవలను వినియోగించుకోండి అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు.. హైదరాబాద్‌కు 18 మంది కళాకారుల కేటాయింపు మన భారత్, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తే వర్షాభావం, నీటి ఎద్దడి, ఇతర ప్రతికూల పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పాటలు, జానపద కళారూపాలు, నాటికలు, కళా ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని...

Read Full Article

Share with friends