ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలి
రైతులకు రోజుకు 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించాలి వేపూర్‌లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మన భారత్, మహబూబ్‌నగర్: విద్యుత్ కొరతతో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలిన పంటలు ఎండిపోకుండా రైతులకు రోజుకు 12 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని కోరారు....