Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యారంగానికి మంజులాదేవి సేవలు చిరస్మరణీయం

పదవీ విరమణ కార్యక్రమంలో ఘన సన్మానం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభలో ముందుండటం గర్వకారణం మన భారత్, జడ్చర్ల: విద్యారంగానికి ఉపాధ్యాయులు అందించే సేవలు సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్‌లో నిర్వహించిన శ్రీమతి మంజులాదేవి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆమె సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన...

Read Full Article

Share with friends