పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి..
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి గులాబీ శ్రేణులు వారధిగా నిలవాలి.. సమీక్ష సమావేశంలో నాయకుల పిలుపు మన భారత్, రాయపర్తి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ప్రశ్నించే హక్కును కోల్పోకుండా ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియను పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, గ్రామాల్లోని పట్టభద్రులను గుర్తించి దరఖాస్తులు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు...