Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలి

అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించాలి దరఖాస్తుల ఆమోదం పొందే వరకు బాధ్యత తీసుకోవాలి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మన భారత్, జనగామ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేవలం దరఖాస్తులు సమర్పించడంతో సరిపెట్టుకోకుండా, వాటికి ఆమోదం లభించే వరకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే...

Read Full Article

Share with friends