Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్ల కేటాయింపు

రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మున్నూరు కాపు సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌ మన భారత్, హైదరాబాద్‌ ప్రతినిధి: హైదరాబాద్‌లోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించడం పట్ల మున్నూరు కాపు సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కల్చరల్ సెంటర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాద కార్యక్రమాన్ని...

Read Full Article

Share with friends