తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే
బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వస్తే ఎక్కువ.. బీఆర్‌ఎస్ నేతలు భ్రమల్లో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లే మా లక్ష్యం: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మన భారత్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే తమ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని,...