Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడిహత్నూర్‌లో అంగన్వాడీ పోస్టుల నియామకంపై వివాదం

గుడిహత్నూర్‌లో అంగన్వాడీ పోస్టుల నియామకంపై వివాదం 2013లో ఎంపికైనా అందని నియామక ఉత్తర్వులు.. హైకోర్టులో పెండింగ్‌లో కేసు మన భారత్, గుడిహత్నూర్: అక్టోబర్ 29, అంగన్వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియలో జాప్యం అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. 2013లో గుడిహత్నూర్‌ మండలంలో అంగన్వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులకు ఎంపికైన కనక పుష్పలత, లింగుబాయికి ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమకు న్యాయం...

Read Full Article

Share with friends