ఎల్‌నినో ప్రభావం.. తాగునీటి కొరత నివారణకు ముందస్తు ప్రణాళిక
ఎల్‌నినో ప్రభావం.. తాగునీటి కొరత నివారణకు ముందస్తు ప్రణాళిక మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమీక్ష మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో తాగునీటి వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపల్ పరిధిలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా పటిష్టమైన...