గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపు
ఢిల్లీ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిపేందుకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. డిసెంబర్...