Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవంబర్‌ 4న హైదరాబాద్‌లో సదర్‌ ఉత్సవాలు

ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం.. రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు హైదరాబాద్‌, మన భారత్‌ ప్రతినిధి: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నవంబర్‌ 4న నిర్వహించనున్న సదర్‌ ఉత్సవాలకు హాజరుకావాలని శ్రీకృష్ణ సదర్‌ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిసి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సదర్‌ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సామాజిక వర్గం...

Read Full Article

Share with friends