Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధర్నా చౌక్‌ను ఎత్తేసిన బీఆర్‌ఎస్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా?

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాటం.. రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపొద్దు కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు హైదరాబాద్‌, మన భారత్‌ ప్రతినిధి: ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు గతంలో తమ పాలనలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. గతంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ప్రజల నిరసనలకు...

Read Full Article

Share with friends