Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.6.64 కోట్లతో సోలార్‌ ప్లాంట్లు.. రూ.1.75 కోట్లతో బీటీ రోడ్డు ప్రారంభం

రైతులు, మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది కరువును రాజకీయాలకు వాడుకోవద్దు.. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి: ప్రభుత్వ విప్‌ విజయరమణారావు కాల్వ శ్రీరాంపూర్‌, మన భారత్‌ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళా సంఘాల ఆర్థిక పురోగతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. అభివృద్ధి పనులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతోపాటు ప్రజలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరగాలని...

Read Full Article

Share with friends