రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆస్తి..
జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి: భవిష్యత్ తరాలకు మనం అందించే విలువైన ఆస్తి రిజర్వేషన్లేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓబీసీల జనాభా లెక్కలు స్పష్టంగా తేలినప్పుడే విద్య,...