Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్‌నినో ప్రభావం.. కరువు పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తం

సచివాలయంలో అఖిలపక్ష సమావేశం.. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగంపై చర్చ హైదరాబాద్, మన భారత్: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, కరువు ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనే సవాళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,...

Read Full Article

Share with friends