Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్లారెడ్డిపేట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చాలి

బిజెపి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో నిరసన.. రాజన్న సిరిసిల్ల జిల్లా 28 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చాలని భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్...

Read Full Article

Share with friends