Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా.. 18 కేసులు నమోదు

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా.. 18 కేసులు నమోదు 13 మండలాల్లో 25 పోలీసు బృందాలతో ఏకకాలంలో ఆకస్మిక దాడులు ప్రామిసరీ నోట్లు, చెక్కులు, స్టాంప్ పేపర్లు, రిజిస్టర్లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం లైసెన్సు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: జిల్లాలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై జిల్లా పోలీసు యంత్రాంగం...

Read Full Article

Share with friends