Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మెడికల్ స్టోర్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

సంజీవని మెడికల్ స్టోర్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్ళపల్లి: అక్టోబర్ 28, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల వాస్తవ్యులు రావిశెట్టి రమేష్ నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని మెడికల్ స్టోర్‌ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతనంగా మెడికల్ స్టోర్‌ను ఏర్పాటు చేసిన రావిశెట్టి రమేష్ ని అభినందించి, వ్యాపారాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి...

Read Full Article

Share with friends