న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఎమ్మార్పీఎస్ నేతల వినతి..
హత్యకు గురైన ఆ యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలి కలెక్టర్‌కు ఎమ్మార్పీఎస్ నేతల వినతి మన భారత్, ఆదిలాబాద్: మూడు నెలల క్రితం హత్యకు గురైన నాథరి సతీష్ (25) కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు. నాథరి సతీష్ మృతికి సంబంధించిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు....