Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌లో ఎమ్మెల్యే శంకర్ ఆకస్మిక తనిఖీ..

రిమ్స్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మిక తనిఖీ వైద్యులు సమయపాలన పాటించాలి.. నిర్లక్ష్యంపై చర్యలకు సిఫార్సు: పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుల హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. కొంతమంది వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరు కావడం లేదని, విధులకు వచ్చినా కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. తొలుత...

Read Full Article

Share with friends