Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు గర్జనను విజయవంతం చేయాలి: మాజీ మంత్రి

రైతుల సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతాం రైతు గర్జనను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకుల పిలుపు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు గర్జన నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు...

Read Full Article

Share with friends