బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..
మన భారత్, తలమడుగు: అక్టోబర్ 28, బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం బరాంపూర్ (అర్లి) గ్రామానికి చెందిన మైస నారాయణ, కమలాబాయి దంపతులు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బుధవారం గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మైస నారాయణ కుటుంబ సభ్యులను కలిసి దంపతుల మృతికి సంబంధించిన వివరాలను...