Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బరంపూర్ కొండపై శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే..

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 28, బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలం బరంపూర్ కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాథోడ్ బాపురావు స్వామివారిని దర్శించుకుని ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని...

Read Full Article

Share with friends