నవంబర్ 1న రైతు గర్జన సభ.. విజయవంతం చేయాలి
నవంబర్ 1న రైతు గర్జన సభ.. విజయవంతం చేయాలి డైట్ కాలేజీ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సభ రైతులకు భరోసా కల్పించేందుకే కేటీఆర్ హాజరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో రైతుల సమస్యలు, రైతు ఆత్మహత్యల నేపథ్యంలో నవంబర్ 1న ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న ‘రైతు గర్జన’ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...