Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత్తడి ఆయకట్టు రైతులకు నీటి విడుదల..

మన భారత్, తాంసీ: అక్టోబర్ 28, తాంసీ మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు సాగునీటిని విడుదల చేశారు. కెనాల్‌కు నీరు అందుబాటులోకి రావడంతో సాగు పనులకు ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అందుబాటులో ఉన్న సాగునీటిని అవసరానికి అనుగుణంగా...

Read Full Article

Share with friends