Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తలమడుగును కరవు మండలంగా ప్రకటించాలని వినతి..

రైతు జేఏసీ డిమాండ్‌.. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం మన భారత్, తలమడుగు: మండలంలో నెలకొన్న కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తలమడుగు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని మండల రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు జేఏసీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలోని పలు గ్రామాల్లో కరవు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. సాగు పరిస్థితులు, పంటల స్థితిగతులు, నీటి లభ్యత...

Read Full Article

Share with friends