సాత్నాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల..
సాత్నాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల 28–30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక.. 35 రోజుల పాటు మూడు విడతల్లో విడుదల మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 27, సాత్నాల ప్రాజెక్ట్ నుంచి పంటల సాగు కోసం సాగునీటి విడుదల కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలువలకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నీటి...