ఆ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతి..
ఆ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పద మృతి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన ఉయికే స్వామి (30) హైదరాబాద్‌లో సినిమాల్లో ఆర్టిస్టుగా పనిచేస్తున్నట్లు సమాచారం. స్వామి తన స్నేహితులతో కలిసి ఓ గదిలో పార్టీ చేసుకున్న సమయంలో వారి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం గదిలో నుంచి...