Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాలుగు మండలాల్లో తీవ్ర కరువు.!

ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు మండలాల్లో తీవ్ర కరువు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం మండలాల వారీగా నివేదికను సిద్ధం చేసి కరువు ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైన తలమడుగు మండలాన్ని మినహాయించి జిల్లాలోని మిగతా మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు సమాచారం. జిల్లాలోని భీంపూర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ అర్బన్, సిరికొండ మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం వర్గీకరించింది. ఈ నాలుగు మండలాలను...

Read Full Article

Share with friends