Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చించోలిలో మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం

చించోలిలో రాథోడ్ బాపురావుకు ఘన స్వాగతం BRS, కాంగ్రెస్‌ నుంచి పలువురు నాయకులు TRSలో చేరిక మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 27, బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలం బోథ్ ఎక్స్‌రోడ్ సమీపంలోని చించోలి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (TRS) జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన గ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...

Read Full Article

Share with friends