Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణం మన భారత్, తలమడుగు: అక్టోబర్ 27, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో వర్షపాతం, భూగర్భజలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తలమడుగు మండలం కుచులపూర్ గ్రామపంచాయతీలో బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామానికి చెందిన ఒసాకా అశోక్ ఇంటి సమీపంలోని బోరింగ్ వద్ద ఈ రీచార్జ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో కురిసే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడంతో పాటు, బోరింగ్ నుంచి వినియోగం అనంతరం...

Read Full Article

Share with friends