ఘన్పూర్‌లో టీఆర్‌ఎస్‌కు బలం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి పలువురి చేరికలు
మన భారత్, సోనాల: అక్టోబర్ 26: ఘన్పూర్‌లో టీఆర్‌ఎస్‌కు బలం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి పలువురి చేరికలు సోనాల మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)లో చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు...