Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పందుల బెడద.. ప్రజావాణిలో ఫిర్యాదు

పందుల బెడదతో పంట నష్టం – తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. మన భారత్ : చిట్యాల మండలంలోని హెచ్‌పి గ్యాస్ గోదాం ఎదురుగా నివసిస్తున్న శీలపాక నరసయ్య అను రైతులు. నా ఆయిల్ పామ్ మరియు కూరగాయల తోటలో గత కొంతకాలంగా పందుల బెడద తీవ్రంగా పెరిగింది. సుమారు 50–60 పందులు గుంపులుగా వచ్చి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీనివల్ల నాకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోంది.అదేవిధంగా, ఈ పందులు గ్రామంలోని ఇళ్ల పరిసర...

Read Full Article

Share with friends