Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్వాడీ కేంద్రం–2లో ఐసీడీఎస్ అధికారుల పరిశీలన

తలమడుగు అంగన్వాడీ కేంద్రం–2లో ఐసీడీఎస్ అధికారుల పరిశీలన మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2ను ఐసీడీఎస్ అధికారులు సోమవారం సందర్శించి కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు. చిన్నారులకు అందుతున్న ఆహారం, దాని నాణ్యత, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు...

Read Full Article

Share with friends