అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్.. రూ.4.20 లక్షలు కాజేసిన నిందితుడు
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్.. రూ.4.20 లక్షలు కాజేసిన నిందితుడు మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్: అక్టోబర్ 26: వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు పంపించి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి రూ.4.20 లక్షలకు పైగా నగదును కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని బేల పోలీసులు సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన దినేష్ పటేల్ (23)ను గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...