Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొమరం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఆదివాసీల హక్కుల పరిరక్షణతో పాటు అభివృద్ధికి కృషి చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్, అక్టోబర్ 26: ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొమరం భీమ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా...

Read Full Article

Share with friends