Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు గర్జనను విజయవంతం చేయాలి..

నవంబర్ 1న రైతు గర్జనను విజయవంతం చేయాలి వార్డుల్లో జోగు రామన్న విస్తృత పర్యటన.. కమిటీలతో సమావేశాలు మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్: అక్టోబర్ 26, నవంబర్ 1న నిర్వహించనున్న రైతు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా...

Read Full Article

Share with friends