Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి

ఇంద్రవెల్లిలో ఈ నెల 30న సభ.. టీఆర్‌ఎస్ శ్రేణులకు రాథోడ్ బాపురావు పిలుపు మన భారత్, ఆదిలాబాద్, జిల్లా ప్రతినిధి గొంటి ముక్కుల ప్రసాద్, అక్టోబర్ 26 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (TRS) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్‌సింగ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయాన్ని సందర్శించి...

Read Full Article

Share with friends