కాంగ్రెస్ బలోపేతం.. జిల్లా అభివృద్ధిపై సమీక్ష
నామినేటెడ్ పదవుల్లో అర్హులకు ప్రాధాన్యం కల్పించాలి ప్రజాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ తదితరుల భేటీ హైదరాబాద్, అక్టోబర్ 26, మన భారత్ జిల్లా ప్రతినిధి గొంటి ముక్కుల ప్రసాద్: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు, త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ నాయకులు చర్చించారు....