ఎల్లమ్మ తల్లి ఆలయ షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు.
బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన గౌడ సంఘ సభ్యులు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్ బోనాల మణెమ్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 26 మన భారత్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న...