Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కల్తీ మిర్చి విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం..

బాధ్య కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు రైతులకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన తాడూరు, అక్టోబర్ 26, మన భారత్ ప్రతినిధి: నాణ్యత లేని మిర్చి విత్తనాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు డిమాండ్ చేశారు. రైతులను నష్టాలపాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కలాష్, కుబేర్ 305, ఈషా, రాఖీ రకం మిర్చి విత్తనాల కంపెనీలపై...

Read Full Article

Share with friends