Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రాచర్ల బొప్పాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలు ప్రారంభం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలి: ఏఎంసీ చైర్మన్ మేడిపల్లి దేవానందం రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 26, మన భారత్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం, రాచర్ల బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి...

Read Full Article

Share with friends