Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..

ఎల్లారెడ్డిపేటలో నార్కోటిక్ జాగిలంతో విస్తృత తనిఖీలు విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్‌ఐ రమేష్‌ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 26, మన భారత్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర: మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని కిరాణా దుకాణాలు, పాన్‌ షాపులు, పాఠశాల పరిసర ప్రాంతాలు,...

Read Full Article

Share with friends