Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత

రథోత్సవం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 26, మన భారత్ ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends