ఘనంగా పోచమ్మ పండుగ వేడుకలు
బండల నాగాపూర్‌లో ఘనంగా పోచమ్మ పండుగ వేడుకలు అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ పండుగ వేడుకల్లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయన పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన...