Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జోగు రామన్నను 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం

జోగు రామన్నను 50 వేల మెజార్టీతో గెలిపిస్తాం బీఆర్‌ఎస్‌లో భార్గవ్ దేశ్‌పాండే చేరిక.. నవంబర్ 1న రైతు గర్జనకు భారీగా తరలిరావాలి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 25: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జోగు రామన్నను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని బీఆర్‌ఎస్ యువ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు....

Read Full Article

Share with friends